-విజయవాడలో ప్రపంచ ప్రమాణాల దినోత్సవం నిర్వహణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యత, భద్రత, విశ్వసనీయత, వినియోగదారుల పరిరక్షణలో ప్రమాణాల ప్రాధాన్యాన్ని చాటుతూ భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) విజయవాడ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రమాణాల దినోత్సవం-2026ను ఘనంగా నిర్వహించారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ), విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, విద్యాసంస్థలకు చెందిన 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. బీఐఎస్ విజయవాడ డైరెక్టర్ ప్రేమ్ సజని పట్నాల మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంస్థలు, …
Read More »Daily Archives: October 15, 2026
వెన్నెముక ఆరోగ్యమే చురుకైన జీవనానికి పునాది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఆధునిక కాలంలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అనేకమంది సరైన శారీరక కదలికలు లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల మెడనొప్పి, నడుమునొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. నొప్పి వచ్చిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే, ముందుగానే సరైన జీవనశైలిని అలవర్చుకోవడం మంచిది. వెన్నెముకను కాపాడుకోవడం అంటే మన చలనశక్తిని, స్వతంత్ర జీవనాన్ని, జీవన నాణ్యతను కాపాడుకోవడమే” అని ప్రముఖ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ డాక్టర్ యు. భార్గవ రామ్ అన్నారు. అక్టోబర్ 16 ప్రపంచ …
Read More »విజయవాడలో ఎఫ్ఎస్ఎస్ఏఐ భాగస్వాముల సమావేశం
-ఆహార భద్రతా నిబంధనలపై అవగాహన.. వ్యాపార నిర్వహణ సులభతరంపై చర్చ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆహార భద్రతా నిబంధనలు, లైసెన్సింగ్ విధానాలు, తాజా సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు విజయవాడలోని ఏపీ ఛాంబర్స్ కార్యాలయంలో ఆహార భద్రతా భాగస్వాముల సమావేశం నిర్వహించారు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ (ఏపీఎఫ్పీఎస్), ఏపీ ఛాంబర్స్ సంయుక్తంగా ‘రిఫార్మ్స్ ఉత్సవ్–2026’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ దక్షిణ ప్రాంతీయ కార్యాలయ అసిస్టెంట్ …
Read More »ప్రశాంతంగా ముగిసిన ప్రత్యేక టెట్ పరీక్షలు
-97.46 శాతం మంది ఉపాధ్యాయుల హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ఏపీ స్పెషల్ టెట్–2026 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అక్టోబర్ 11 నుంచి 15వ తేదీ వరకు ఐదు రోజుల పాటు 73 పరీక్షా కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. రోజుకు రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 83,015 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా, 80,907 మంది హాజరయ్యారు. దీంతో 97.46 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ …
Read More »శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా కనకదుర్గమ్మ దివ్యదర్శనం
-బంగారు వర్ణపు చీరలో జగన్మాత.. పులిహోర, పెసర బూరెలు నైవేద్యం విజయవాడ (ఇంద్రకీలాద్రి), నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజైన గురువారం శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. పరాశక్తి స్వరూపిణిగా, శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా పూజలందుకునే అమ్మవారి దివ్య అలంకారం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది. బంగారు వర్ణపు చీరలో అమ్మవారి అలంకారం ఈ రోజు అమ్మవారిని బంగారు వర్ణపు చీరతో అలంకరించనున్నారు. సౌందర్యం, కరుణ, శక్తి, జ్ఞానాల సమ్మేళనంగా భావించే శ్రీ …
Read More »
Prajavartha Online Telugu News