Breaking News

యమ్ . వెంకటేశ్వర ప్రసాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా తిరిగి విధుల్లో…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాచార పౌర సంబంధాల శాఖ ఉపసంచాలకులు యమ్ . వెంకటేశ్వర ప్రసాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా సోమవారం తిరిగి విధుల్లో చేరారు. గత 3 నెలలు ఆర్జిత సెలవులో వెళ్లిన వారు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఇప్పటివరకు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన ఎస్ వి మోహన్ రావు నుండి వారు పదవి బాధ్యతలు స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *