Breaking News

క్యారమ్ బోర్డ్ క్రీడ పట్ల కలక్టర్ కు ఆసక్తీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బిజీ బిజీ సమీక్ష లో భాగంగా శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు. సమావేశం అనంతరం తిరిగి క్యాంపు కార్యాలయానికి బయలుదేరే సమయంలో నగరపాలక సంస్థ కార్యాలయ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న క్యారమ్ బోర్డ్ మీద కలక్టర్ ప్రశాంతి దృష్టి పెట్టడం జరిగింది. అదే సమయంలో ఎస్పీ డి నరసింహ కిషోర్, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ లతో కలిసి కలెక్టరు క్యారెమ్స్ ఆడడం జరిగింది. ఇండోర్ గేమ్స్ లలో క్యారమ్ బోర్డ్ కి ఒక ప్రత్యెక గుర్తింపు ఉందని , కలక్టర్ క్యారమ్ బోర్డ్ క్రీడ పట్ల తనకున్న ఆసక్తీ ని కనపరచడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *