Breaking News

ఎంఎస్‌ఎంఈ ఉద్యమం రిజిస్ట్రేషన్ కార్యక్రమ అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్  బి .సాంబయ్య పరిశ్రమల ఉద్యమం రిజిస్ట్రేషన్ వర్క్‌షాప్‌కు హాజరు కావాలని కోరారు. ఈ వర్క్‌షాప్‌ను ఆటో నగర్, విజయవాడలోని ఎంఎస్‌ఎంఈ అసోసియేషన్ హాల్, ఫైర్ స్టేషన్ ప్రక్కన 24-03-2025న ఉదయము 10 గ11 లకు నిర్వహించబోతున్నారు. ఈ వర్క్‌షాప్‌లో ఉద్యమం రిజిస్ట్రేషన్‌ను ఎలా నమోదు చేయాలి, ఉద్యమం రిజిస్ట్రేషన్ ప్రయోజనాలు ఏమిటి, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుండి ఏ ప్రయోజనాలు లభిస్తాయి, కొత్త యూనిట్‌ను ఎలా స్థాపించాలి మరియు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుండి ఏ ప్రయోజనాలు లభిస్తాయి అనే విషయాలపై పూర్తి అవగాహన కలిగిచoచబడును అని తెలియయ చేయ్యడం జరుగుతూంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *