Breaking News

ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజాసేవలో కొనసాగుతూ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) కు కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం , మెడిసిటీ మెడికల్ కాలేజ్ సి.ఈ.ఓ ప్రొఫెసర్ శివరామకృష్ణ, టిడిపి సీనియర్ నాయకులు అడ్వకేట్ గొట్టిపాటి శివరామకృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సుజనా చౌదరి పది కాలాలపాటు ప్రజాసేవలో కొనసాగుతూ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *