Breaking News

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విమానాశ్రయంలో స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల వేళ పంటల పరిస్థితిపై జేసీ ఇల‌క్కియ పరిశీలన

– క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి రైతుల‌తో మాట్లాడిన జాయింట్ కలెక్ట‌ర్‌ – పంటలకు నష్టం వాటిల్లకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *