విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Specially abled కోసం అన్న క్యాంటీన్లో ర్యాంపు నిర్మించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం సాయంత్రం గాంధీనగర్, ధర్నా చౌక్ అన్న క్యాంటీన్ ను రాంపు నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ అన్న క్యాంటీన్లో వచ్చే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఉద్దేశంతో. Specially abled కోసం అన్న క్యాంటీన్లో ర్యాంపు నిర్మించారని తెలిపారు. నగర పరిధిలో గల 11 అన్నా క్యాంటీన్లో కూడా రాంపులు ఏర్పాటు చేశారని తెలిపారు.
Prajavartha Online Telugu News