Breaking News

42 వ డివిజన్ లో ఉత్సవ్ కార్యక్రమం కోసం భారీ ర్యాలీ

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
42 వ డివిజన్ పరిధిలో ఈరోజు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం విజయవంతంగా భారీ ర్యాలీ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లి విజయవాడ వైభవాన్ని ప్రపంచ దేశాల సాటే విధంగా కార్యక్రమం జరుగుతుందని శివాలయం సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలోని రామాలయంలో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం విజయవంతం కావాలని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏదుపాటి రామయ్య పత్తి నాగేశ్వరరావు నెలకుర్తి వెంకటరావు, పచ్చవ మల్లికార్జున, కేసిన రమేష్ ఆలీ, స్రవంతి,, కాకొల్లు సురేష్, మొవ్వ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *