Breaking News

ప్రధాన మంత్రి ని స్వాగతించి, వీడ్కోలు కార్యక్రమంలో డాక్టర్ పి. హరి ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు శ్రీశైలం చేరుకొని, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ శ్రీశైలంలోని సుండిపెంట ఎకలోజికల్ నాలెడ్జ్ పార్క్ హెలిప్యాడ్ పాయింట్ వద్ద ప్రధాన మంత్రి ని స్వాగతించి, వీడ్కోలు తెలిపారు. ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశగా మారుతుందని పసుపులేటి హరి ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *