Breaking News

ఏపీ జెన్కో డిఎస్పీగా బలివాడ నాగేశ్వరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ జెన్కోలో డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ (డి ఎస్ పి) గా బలివాడ నాగేశ్వరావు సోమవారం గుణదలలోని విద్యుత్ సౌదా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన పార్వతీ పురం లో ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్ )వింగ్ లో డీఎస్పీగా పనిచేస్తూ ఏపీ జెన్కోలో డిఎస్పీగా బదిలీపై వచ్చారు. గతంలో నాగేశ్వరరావు ఆక్టోపస్, అప్పా, ఇంటెలిజెన్స్ ,గ్రే హాండ్స్ వంటి పలు విభాగాలలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *