Breaking News

గంగనమ్మ దేవస్థానం పునర్నిర్మాణం నకు 12 లక్షల రుపాయిలు మంజూరు చేసిన మంత్రి  వెలంపల్లి.శ్రీనివాసరావు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తమ్మిన రవీన దేవి ఉపాసకరాలు ఆద్వర్యంలో 20 సంవత్సరాల నుండి నడపబడుతున్న చిట్టినగర్, కుండల మార్కెట్లో వేంచెసి గంగనమ్మ దేవస్థానం పునర్నిర్మాణం నకు దేవాదాయ మంత్రి  వెలంపల్లి.శ్రీనివాసరావు దేవాదయశాఖ నిధులునుండి సుమారు 12 లక్షల రుపాయిలు మంజూరు చేసి, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి నరేంద్ర, 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగ, 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి, 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్, 47వ డివిజన్ అద్యక్షులు కూరాకుల నాగా, రాష్ట్ర నగరాలు కార్పోరేషన్ డైరెక్టర్ శీరం. వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి

-కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు -బీరగానిపల్లె రిజర్వాయర్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *