Breaking News

బాబూ జగజ్జీవన్ రామ్ చేసిన స్ఫూర్తిదాయకం… : బుడితి రాజశేఖర్ 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర సమర యోధుడు, అభ్యుదయవాది, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పాఠశాల విద్య ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ పూలమాల వేసి నివాళ్లర్పించారు. సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జయంతి కార్యక్రమంలో బుడితి రాజశేఖర్  మాట్లాడుతూ బాబూ జగజ్జీవన్ రామ్ చేసిన స్ఫూర్తిదాయక సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీమతి కె.వెట్రిసెల్వి, సమగ్ర శిక్షా సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *