Breaking News

సిక్కుమతంలో తలపాగా వివిధ వర్గాల మధ్య సోదరభావాన్ని పెంపొందించడానికి దోహద పడుతుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో ఖల్సా ఎయిడ్ మిస్టర్ దలీప్ సింగ్ జీ మరియు గురుగోవింద్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోతూర్పు నియోజకవర్గ దేవినేని అవినాష్ మరియు ఆయన ఆఫీస్ బేరర్లకు తలపాగా కట్టి అభివాదం చేయడంతో కార్యక్రమం మొదలుపెట్టారు. అవినాష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఒక వినోదభరితంగా ఉంటుంది అని అన్నారు. సాధారణ ప్రజల మధ్య తలపాగాలు కట్టడానికి వాలంటీర్ బృందాలు వివిధ ప్రదేశాలలో ఉంటాయి. ఈ కార్యక్రమం ప్రధానంగా వైశాఖం యొక్క ప్రాముఖ్యత మరియు సిక్కుమతంలో తలపాగా యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మరియు వివిధ వర్గాల మధ్య సోదరభావాన్ని పెంపొందించడానికి దోహద పడుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ కుల్దీప్ కౌర్,కరమ్ కౌర్ మరియు హర్విందర్ సింగ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *