Breaking News

నగరాల సీతా రామ స్వామి మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల కళ్యాణ మండపంలో పంచగుండా మహా యజ్ఞం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ధర్మ జాగరణ సమితి, నగరాలకుల పరియోజన ఆధ్వర్యంలో పంచగుండా మహా యజ్ఞం నగరాల సీతా రామ స్వామి మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల కళ్యాణ మండపంలో నిర్వహించబడింది (మంగళవారం 26/04/2022 . తేదీ) ఈ యజ్ఞంలో సుమారు 300 మంది పాల్గొన్నారు. శ్రీ విశ్వ గాయత్రి మహా యజ్ఞం ప్రారంభంలో తిరుపతయ్య ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్, విశిష్ట అతిథి పోతన మహేష్ విజయవాడ నగర అధ్యక్షులు జనసేన , రాయుడు ముత్యాలరావు, తొత్తడి.సతీష్ కుమార్ . మన్మధరావు, రాజగిరి సురేష్ , శివ కుమార్ ధర్మ జాగరణ సమితి నుండి పాల్గొన్నారు. శ్రీశ్రీశ్రీ శివ స్వామి వారి సహకారంతో మరియు నగర కడప యోజన ద్వారా నిర్వహించబడింది. యజ్ఞం నిర్వహణ హైరావత్ సింగ్ రాజ్ పురోహిత్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *