Breaking News

కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం లో సోమవారం 9 స్పందన ఆర్జీలు స్వీకారణ ఆర్డీవో ఎస్. మల్లిబాబు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో మొత్తం 9 ఫిర్యాదులు అందాయని కొవ్వూరు రెవెన్యూ డివిజినల్ అధికారి ఎస్.మల్లిబాబు తెలియచేసారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుం చి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మ ల్లిబాబు మాట్లాడుతూ ప్రజల సమస్య లు ఏమైనా ఉంటే ఆయా మండలాలకు సంబం దించిన తాహిసీల్దార్, గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు లు చేసుకుంటే త్వరిత గతిన సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. పొలం కొలిపించాలని, సదరన్ సర్టిఫికెట్ కావాలి అని, భూమి కొలిపించాలని, ప్రజల నుండి దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవహర్ బాజీ, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *