Breaking News

సీఎం వైయస్ జగన్ ను కలిసిన ఏపీ ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఆంధ్ర ప్రదేశ్  ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బుల్లయ్య ఆయుర్వేదిక్ కళాశాల మరియు ఆయుర్వేదిక్ వైద్యాధికారుల మరియు సిబ్బంది, సమస్యల  గురించి, కలవడం జరిగినది. ఈ సందర్భంగా వంద సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి కళాశాల స్థలం గురించి మరియు, తక్కువగా ఉన్నటువంటి అవసరమైన సిబ్బంది గురించి మరియు రాష్ట్రంలో ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి వైద్యాధికారులు మరియు ఇతర సిబ్బంది గురించి భర్తీ చేయడం కొరకు, వివరించటం  జరిగింది. దీనికి ముఖ్యమంత్రి  సానుకూలంగా స్పందించారని డాక్టర్ బుల్లయ్య తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *