Breaking News

అలవెన్స్ లపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి… : వినుకొండ రాజారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులు తమ ప్రాణాల సైతం లెక్కచేయక రోగాలతో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడుతూ ఉన్న ఉద్యోగులకు జీవో 101 రూపంలో ఇబ్బందులు, ముప్పు వాటిల్లిందని, ఎన్నో సంవత్సరాల క్రితం నుండి సాధించుకున్న అలవెన్స్ లు, ప్రోత్సాహకాలు సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, నర్సింగ్, హెల్త్ సూపర్ వైజర్స్ కు,ఎ ఎన్.యం ఇచ్చే అలవెన్స్ లు లేకుండా జీతల బిల్లు సబ్మిట్ చేయమని కొంతమంది ట్రెజరీ అధికారులు సంబదిత డ్రాయింగ్ అధికారులకు తెలియజేయడంతో ఆటంకాలు వస్తున్నాయని, దీనివల్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఒక పక్క ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా చేయాలని ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తుంటే మరో ప్రక్క ఉద్యోగులకు,అధికారులకు ఇచ్చే అలవెన్సులు జివో 101 ద్వారా నిలుపుదల కు ప్రయత్నం చేయడం విరమించాలని, దీనిపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ముద్దాడ రవిచంద్రIAS వారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వినుకొండ రాజారావు విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *