Breaking News

ఉప రాష్ట్రపతితో భేటీ అయిన గవర్నర్ హరి చందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ శుక్రవారం ఉప రాష్ట్రపతితో సమావేశమై విభిన్న అంశాలపై సమాలోచన జరిపారు. సమకాలీన అంశాలపై చర్చించారు. గవర్నర్ తో పాటు రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్ పి సిసోడియా, ఇతర అధికారులు ఉన్నారు. శనివారం గవర్నర్ హరి చందన్ విజయవాడ రాజ్ భవన్ కు చేరుకుంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *