Breaking News

బి.టి. రోడ్లు నిర్మించుటకు శంకుస్థాపన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ  నియోజకవర్గ పరిధిలోని 41, 43 మరియు 45 వ డివిజన్ ల్లోని రూ.109.00 లక్షలు నిధులతో బి.టి. రోడ్లు నిర్మించుటకు శంకుస్థాపన కార్యక్రమములో మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు  శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్లు 43వ డివిజన్ కార్పొరేటర్   బాపతి కోటిరెడ్డి , 41వ డివిజన్ కార్పొరేటర్ యం.డి.ఇర్ఫాన్, 40వ  డివిజన్ కార్పొరేటర్ యారడ్ల ఆంజనేయ రెడ్డి , 45వ డివిజన్ కార్పొరేటర్  మైలవరపు మాధురి లావణ్య, సంగీత నృత్య అకాడమీ డైరక్టర్ భట్టిపాటి సంధ్యారాణి, మైలవరపు కృష్ణ  డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చేర్మెన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు నగరపాలక సంస్థ మరియు రెవిన్యు  అధికారులు తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *