విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేబీఎన్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రాజేష్ కళాశాల పక్షాన కృష్ణా విశ్వవిద్యాలయం కృష్ణతరంగ్ –2022 పేరుతో నిర్వహించిన అంతర్ కళాశాలల యువజనోత్సవాల్లో స్పాట్ ఫోటోగ్రఫీ అంశంలో పోటీ చేసి మొదటి బహుమతిని సాధించాడు.

Tags vijayawada
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …