తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ లక్ష్మీ పద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠ పురం తెనాలిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో భాగంగా స్వామివారు శ్రీదేవి శ్రీ భూదేవి సమేతంగ స్వామి వారు శ్రీ పరశురామావతారంలో ఆరో రోజు బుథవారం భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో నేడుస్వామివారిని దర్శించుకొన్నారు. రేపు గురువారం స్వామివారు శ్రీ రామా వతార రూపంలో దర్శన మీయనున్నారు.
Prajavartha Online Telugu News