Breaking News

“సంకెళ్లు తెంచుకుంటూ” పుస్తకాల పంపిణి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ ఫ్లై ఓవర్ వద్ద ,ఇందిరా నాయక్ నగర్ లోని పేబ్యాక్ టు సొసైటీ గోసాల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు సెంకెళ్లు తెంచుకుంటూ (తెలుగు) రాష్ట్రంలోని 500 పుస్తకాలను గ్రంధాలయాలకు పంపిణీ జరుగనుందని ట్రస్ట్ చైర్మన్ గోసాల మురళీకృష్ణ (మాజీ అడిషనల్ ఎస్పీ) తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రంధాలయాలకు వెయ్యి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నామని ట్రస్ట్ చైర్మన్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి శ్రీ కాకి మాధవరావు ఐఏఎస్ (రిటైర్డ్) ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత కాకి మాధవరావు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారని ఆయన తెలిపారు. ఐఏఎస్ అధికారులు కె సునీత ప్రిన్సిపాల్ సెక్రటరీ, కె ప్రవీణ్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ తదితరులు పాల్గొంటారని. ఈ వెయ్యి పుస్తకాలను రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శేషగిరిరావు , డైరెక్టర్ ప్రసన్న కుమార్ లకు ఈ సందర్భంగా అందజేయనున్నారని తెలిపారు. సింగ్ నగర్ ఫ్లై ఓవర్ వద్ద ,ఇందిరా నాయక్ నగర్ లోని పేబ్యాక్ టు సొసైటీ గోసాల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు సెంకెళ్లు తెంచుకుంటూ (తెలుగు) రాష్ట్రంలోని 500 పుస్తకాలను గ్రంధాలయాలకు పంపిణీ జరుగనుందని ట్రస్ట్ చైర్మన్ గోసాల మురళీకృష్ణ (మాజీ అడిషనల్ ఎస్పీ) తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రంధాలయాలకు వెయ్యి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నామని ట్రస్ట్ చైర్మన్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి శ్రీ కాకి మాధవరావు ఐఏఎస్ (రిటైర్డ్) ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత కాకి మాధవరావు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారని ఆయన తెలిపారు. ఐఏఎస్ అధికారులు కె సునీత ప్రిన్సిపాల్ సెక్రటరీ, కె ప్రవీణ్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ తదితరులు పాల్గొంటారని. ఈ వెయ్యి పుస్తకాలను రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శేషగిరిరావు , డైరెక్టర్ ప్రసన్న కుమార్ లకు ఈ సందర్భంగా అందజేయనున్నారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *