Breaking News

పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డ్ నందు ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన తూర్పు నియోజకవర్గానికి చెందిన సుభాని, 19వ డివిజన్ కు చెందిన అబిద్, 2వ డివిజన్ కు చెందిన మెయిన్ డైరెక్టర్ లుగా నియమితులైన సందర్భంగా శుక్రవారం తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి దేవినేని అవినాష్ ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని సత్కరించి ఇచ్చిన బాధ్యతలు సమర్దవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *