Breaking News

పదో తరగతి పరీక్షా కేంద్రాలను అకస్మిక తనిఖీ చేసిన పాఠశాల విద్య కమీషనర్ ఎస్.సురేష్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం నుండి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ ఐ.ఎ.ఎస్., విజయవాడ నగరం పటమటలంకలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, కృష్ణవేణి పబ్లిక్ స్కూల్లో జరుగుతున్న పరీక్షా కేంద్రాలను అకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు ఏర్పాటు చేసే సౌకర్యాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ కమీషనర్ తో పాటు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *