Breaking News

2022-23 రబీ సీజన్ ధాన్యం కొనుగోలు నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు

-కంట్రోల్ రూం నంబర్ 90320-34601 / 810622-0484 (సెల్)
-ఆర్డీవో చైత్ర వర్షిణి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత రబీ సీజన్ (2022-23) లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాజమహేంద్రవరం డివిజన్ రైతుల నుండి వినతులు స్వీకరించడం కొరకు సబ్ కలక్టరు వారి కార్యాలయము నందు రూమ్ ఏర్పాటు చేసి నట్లు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. చైత్ర వర్షిణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు కంట్రోల్ రూం నందు సెల్ ఫోను నెం. 9032034601 మరియు 8106220484 ద్వారా వినతులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. కావున రాజమహేంద్రవరం డివిజన్‌కు సంబంధించి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా తెలియజేయడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *