Breaking News

సమాజ్ వాది పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా పాశం వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సమాజ్ వాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు నియామకం తీసుకోవడం జరిగిందని ఈ రాష్ట్రంలో సోషలిస్ట్ పార్టీ మొట్టమొదటి పార్టీ సమాజ్ వాది పార్టీ అని 1992న సమాజ్ ము లై సింగ్ యాదవ్ ప్రారంభించడం జరిగిందని అదే పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చి పార్టీని అందరం బలేపేతం చేయాలని నిర్ణయించామని సోషలిస్ట్ బావ జాలంతో కులాల మతాలకు అతీతంగా అన్ని మతాల ఒకటేనని చెప్పిన పార్టీ సమాజ్ వాది పార్టీ అని ఈరోజు కులాలను మతాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చి మహిళలపై దాడులు దళితులపై ఈ దేశంలో దాడులు జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఈ విధంగా జరగడానికి వ్యతిరేకంగా అందరిని కలుపుకొని పోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసి వాళ్లు కూడా ఆర్థికంగా ముందు ఉండొచ్చు కానీ చట్టసభల్లో అడుగు పెట్టడానికి కమ్మ, కాపు, వైశ్య వీళ్ళందరికీ వచ్చే 2004 సంవత్సరం ఎలక్షన్లలో కులాల దామాషా ప్రకారం వారికి సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళతామని ఆయన అన్నారు.  ముస్లిం మైనారిటీల రక్షణ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాధికారం సిద్ధించాలని అటువంటి సంకల్పంతో ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈరోజు బిజెపి,10సంవత్సరాల, నుంచి ఈ దేశంలో మతోన్మాదం ఏవిధంగా అయితే చేస్తుందో 1990 నుంచి ఉత్తరప్రదేశ్ వేదికగా బిజెపి దుర్మార్గాలను అంచివేసినటువంటి మహనీయుడు మూలాం సింగ్ యాదవ్, ఆయన నేతృతంలో ఏర్పాటు చేసినటువంటి సమాజ్ వాద్ పార్టీని ఈనాడు ఆంధ్రప్రదేశ్ లోకూడా తీసుకెళ్లాలి బహుజనులను బహుజనులకు రాజ్యాధికారం వచ్చేవరకు బహుజనులకు హక్కులు కావాలని పేర్కొన్నటువంటి, అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా, ఆంధ్ర విషయానికి వస్తే ఈరోజు బీజేపీ రాష్ట్రంలో బిజెపి కి ఓటింగ్ శాతం లేకపోయినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీలు కూడా బిజెపి గా మారిపోయాయి జగన్ పార్టీ కానీ పవన్ కళ్యాణ్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వేసే ప్రతి ఓటు కూడా పరోక్షంగా బిజెపికి వస్తుంది అని మరి ఈ రాష్ట్రానికి రాష్ట్ర విభజన సమయంలో చేసినటువంటి బిజెపికి ఎందుకు తొత్తులుగా ఈ ప్రధాన మూడు పార్టీలు మారిపోయాయి ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పని పక్షంలో మేము, ఆ మూడు పార్టీలు ను నిలదీయడానికి మా పార్టీ ఆర్థికంగా లేకపోవచ్చు కానీ రాజకీయంగా ఆ పార్టీలో ఓసి లు కూడా వెనకబడి ఉన్నారు, అలాంటివారు చాలామంది మొత్తం కూడా అందరిని కూడా కలుపుకొని వారి దామాస ప్రకారంగా ఈ పార్టీల ముందు భవిష్యత్తులో 2024 కి అన్నిచోట్ల గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి రాష్ట్రస్థాయి వరకు వెళ్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి సమాజ్ వాది పార్టీ 26 జిల్లాల నాయకులు జగదీష్ యాదవ్, బిసి సంక్షేమ సంగం యువజన అధ్యక్షుడు కుమ్మరి క్రాంతి కుమార్, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు, ప్రముఖ మోటివేషన్ స్పీకర్ సుబ్బారావు, న్యాయవాది భాస్కరరావు, మైనార్టీ మహిళా షేక్ ఫరీదా కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *