Breaking News

సుదర్శన నరసింహస్వామి యాగం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, యార్లగడ్డ గ్రాండియర్ నందు, నారా చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసులు తొలగింపబడాలని గన్నవరం టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు సుదర్శన నరసింహస్వామి యాగం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా మరియు విజయవాడ నగర అధ్యక్షులు బండ్రెడ్డి .రామ్ మరియు పోతిన వెంకట మహేష్, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బోండా ఉమామహేశ్వర రావు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *