Breaking News

నేడు వైయస్సార్ కళ్యాణ మస్తు, వైయస్సార్ షాదీ తోఫా ఆర్థిక లబ్ధి పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లి నుండి వర్చువల్ విధానం లో లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23న తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానం లో నాలుగో విడత వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా లబ్ధిని కంప్యూటర్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ నుండి ఉ.10:30 గంటలకు జిల్లాకు చెందిన గౌ. ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొంటారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *