విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మారిస్ స్టెల్లా కాలేజ్ లో గణిత శాస్త్ర విభాగం వారు జాతీయ స్థాయి గణిత శిక్షణా క్యాంప్ ను నిర్వహించారు ఈ నెల 18 నుండి 22 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని Dr.rekha తెలిపారు. ప్రిన్సిపాల్ dr సిస్టర్ రేఖ ప్రారంభించగా ప్రొఫెసర్లు రజత్ టాండన్, సుమన్ కుమార్ అలోక్ కుమార్, గౌరవ సింహా కమిషనర్ ఆఫ్ కస్టమ్స్,రాహుల్ చక్రవర్తి కోల్కతా మరియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి నిపుణులు విచ్చేశారు. గణితం లో మెళకువలు నంబర్ theory,alzebra సులభం గా చేయటం ఎలా రీజనింగ్. మరియు లాజికల్ థింకింగ్ లో నిపుణులు ట్రైనీ గ్ ఇచ్చారు 24 మంది AP,తెలంగాణ నుండి ఎంపికైన విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం ధ్రువపత్రాలు ప్రిన్సిపల్ అందచేశారు.రీజనల్ కోఆర్డినేటర్ సుధ దేవీ,డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ ఉషా కుమారి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News