గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం ఉదయం తిరుపతి జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్. ఈ స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ గూడూరు కిరణ్ కుమార్, మునిసిపల్ కమీషనర్ వెంకట రామయ్య, డివిజన్, మండల అధికారులు తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News