Breaking News

ఆరోగ్యశ్రీ విది విధానాల గురించి వివరన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా డీఎమ్ & హెచ్ ఓ ఆద్వర్యం లో ఈ రోజు అనగా 08.05.2024 వ తేదీన జిల్లా లోని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు పీహెచ్ సి , సి హెచ్ సి ఏరియా హాస్పిటల్ మెటర్నిటీ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ఎస్ స్ మరియు సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. అందులో భాగంగా ఆరోగ్యశ్రీ విది విధనాల గురించి మరియు ఆరోగ్యశ్రీ లో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ లో ప్రతి రోగికి వైద్యం అందేలా ఆరోగ్య ఆసరా అందే విధంగా ఆరోగ్య మిత్ర చేయవలసిన విది విధానాల గురించి క్షుణ్ణంగా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ మరియు ఇన్చార్జి డిసి హెచ్ స్, డాక్టర్ రాజశేఖరరెడ్డి వివరించడం జరిగింది. మీటింగ్ లో ఆరోగ్య శ్రీ జిల్లా మేనేజర్ మరియు డివిజనల్ వైస్ ఉన్న టీం లీడర్స్ పాల్గొన్నారు. డాక్టర్. శ్రీనివాసులు డి పి ఓ ఇతర ఆరోగ్యశ్రీ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *