Breaking News

మంత్రి ఆర్.కె.రోజా సమక్షంలో చేరికలు

నగరి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా సమక్షంలో పుత్తూరు రూరల్ మండలం కృష్ణ సముద్రం గ్రామానికి చెందిన మేస్త్రి ఎస్ సురేష్ ఆధ్వర్యంలో పుత్తూరు టౌన్, పుత్తూరు మండలం పరిధి లోని కృష్ణ సముద్రం, నగరి మున్సిపాలిటీ లోని చింతలపట్టెడ, నగరి రూరల్ మండలం లోని కాకివేడు గ్రామాలకు చెందిన భవన కార్మికులు కోటి, మణికంఠ, చిన్న రాజ్, మునికృష్ణ, శేఖర్, మునిరాజ్, దేవరాజ్, రామరాజ్, ప్రతాప్, జగదీష్, వెంకటేష్, సురేష్, కరుణ, ఢిల్లీ, సరసమ్మ, రంభ, శంకరయ్య, అముద తదితరులు 50 కుటుంబాలు టిడిపి నుంచి వైస్సార్సీపీ లో బుధవారం చేరారు. రాష్ట్ర మంత్రి ఆర్.కె.రోజా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *