Breaking News

ఓటు హక్కును వినియోగించుకున్న పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బస్వ అప్పలస్వామి మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్, రూమ్ నెంబర్ 2, బూత్ నెం.163 లో కుటుంబ సమేతంగా వైఎస్ఆర్సిపి నాయకులు పోతిన వెంకట మహేష్ ఓటుహక్కు వినియోగించున్నారు. అనంతరం అన్నపూర్ణాదేవి స్కూల్,చిట్టినగర్ మట్టా లాజరు స్కూల్, ఆర్ సి ఎం స్కూల్ , చిట్టినగర్,పాల ఫ్యాక్టరీ SAS కళాశాల,పాల ఫ్యాక్టరీ వంగవీటి మోహన్ రంగా స్కూల్,Sir ఆర్డర్ కాటన్ స్కూల్ భవానిపురం , ఆర్టీసీ వర్క్ షాప్ విద్యాధరపురం, లేబర్ కాలనీ విద్యాధరపురం, సిమెంట్ రోడ్ హేమ గ్యాస్ కంపెనీ వద్ద మాలంపాటి స్కూల్ ,జ్యోజి నగర్ ,ఊర్మిళా నగర్ రెడ్డి కాలనీ.మరియు ఆటో స్టాండ్ వద్ద సిద్ధం కృష్ణారెడ్డి స్కూల్ , తదితర ప్రాంతాల్లో ఉన్న బూతులు సందర్శించి బూతులలో జరుగుతున్న ఓటింగ్ సరళిని పరిశీలించిన ఓటర్లతో మాట్లాడి క్యూ లైన్ సరి చేస్తూ ఓటింగ్ ప్రక్రియ వేగవంతంగా చేయాలని ఎన్నికల అధికారులతో పోతిన వెంకట మహేష్ మాట్లాడారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *