Breaking News

అమర్నాథ్ యాత్రికుల కోసం జూన్ 1 నుంచి హెలికాప్టర్ బుకింగ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమర్నాథ్ యాత్రికుల కోసం ఆన్లైన్లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం జూన్ 1న ప్రారంభంకానున్నాయి. ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు తన అధికారిక వెబ్సైట్లో హెలికాప్టర్ల బుకింగ్ కోసం తుది తేదీ, ఛార్జీలు, ఇతర సంబంధిత సమాచారాన్ని త్వరలో జారీ చేయనుంది. కాగా యాత్రికుల కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ ఇప్పటికే ఏప్రిల్ 15 నుంచే ప్రారంభమయ్యాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *