అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళా శాసనము లతో మన విజయకీలాద్రి దివ్యక్షేత్రం లో 3 రోజులపాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభం అయ్యాయి. గురువారం ఆంజనేయ స్వామికి ఉదయం 9:00 గంటల నుండి పంచామృతాలతో (తిరుమంజనం) అభిషేకం అనంతరం మన్యసూక్త హోమం , విశేష అలంకరణ , పూర్ణాహుతి, అనంతరం మంగళాశాసనం తీర్ధ ప్రసాద గోష్టి తో మొదటి రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది .
Prajavartha Online Telugu News