Breaking News

సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ రమణతో సీఎం భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శనివారం ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు దాదాపు గంటపాటు కేంద్ర, రాష్ట్ర పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. జస్టీస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులతో కూడా చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. తన నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును జస్టీస్ ఎన్వీ రమణ ఘన స్వాగతం పలికి సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *