గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో రెవిన్యూ విభాగానికి సంబంధించిన సేవలను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని, రెవిన్యూ సేవల్లో జాప్యం వహిస్తే అందుకు బాద్యులైన వారి పై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ రెవిన్యూ అధికారులను, ఇన్స్పెక్టర్ లను హెచ్చరించారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్ నందు రెవిన్యూ అధికారులు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ …
Read More »Tag Archives: guntu
ఘనంగా సత్య సాయి శత జయంతి ఉత్సవాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సత్య సాయి శత జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి నుండి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సత్య సాయి సేవా సమితి సౌజన్యంతో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎపి టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మండవ మోహన కృష్ణ పాల్గొని సత్య సాయి చిత్ర పటానికి జ్యోతి …
Read More »నగర ప్రజలు ఇబ్బంది పడకుండా పటిష్ట చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాన్ ప్రభావం వలన నగర ప్రజలు ఇబ్బంది పడకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తెస్తే యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. మంగళవారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి బొంగరాలబీడులోని వెంగమాంబ సత్రం, మిర్చియార్డ్ రైతు విశ్రాంతి భవనంలో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించి, వసతులు, ఏర్పాట్లపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ …
Read More »అభివృద్ధి పనుల పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువు మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం కమిషనర్ ఉద్యోగనగర్, విజయపురికాలనీ, విద్యా నగర్, నవభారత్ నగర్ లలో పర్యటించి అభివృద్ధి పనులను, పొన్నూరు రోడ్ లో రోడ్, డ్రైన్ ఆక్రమణల తొలగింపుని పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ ల వారీగా చేపట్టిన …
Read More »అన్నదాత సుఖీభవ జాబితాలో పేరు లేదా! ఇలా తెలుసుకోండి…
-అయితా. నాగేశ్వరావు, సంయుక్త వ్యవసాయ సంచాలకులు, గుంటూరు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రం ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలకు, రూ.11 వేలు కలిపి మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.20 వేలు రైతులకు అందిస్తోంది. అర్హత ఉండి… లబ్దిదారుల జాబి తాలో పేరు లేని వారు కారణం తెలుసుకుని సంబంధిత పత్రాలు అందజేస్తే వ్యవసాయ శాఖ సిబ్బంది సరిచేస్తారు.. రైతు సేవా కేంద్రాల్లో జాబితాలు ప్రదర్శించినందున రైతులు వాటిని పరిశీలించి అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. …
Read More »ప్రతి క్లైమ్ కు తగిన రిజిస్టర్ లను బిఎల్ఓలు మైంటైన్ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు క్లైమ్స్ పరిష్కారం చేయాలని, ప్రతి క్లైమ్ కు తగిన రిజిస్టర్ లను బిఎల్ఓలు మైంటైన్ చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, జిఎంసి అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు బుధవారం శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గ బిఎల్ఓలకు శిక్షణ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రతి బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్ఓ) …
Read More »
Prajavartha Online Telugu News