కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాను కారణంగా జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టి, అన్ని శాఖల సమన్వయంతో పంట, ఆస్తి నష్టాలను కనిష్ఠ స్ధాయికి నియంత్రించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానందా హాలులో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టనాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ మొంథా తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ జారీ చేసిన …
Read More »Tag Archives: kakinada
సుస్థిర పాలనతోనే అభివృద్ధి… సంక్షేమం సాధ్యం
– పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి – రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ.. సుస్థిర పాలన కూటమి ప్రభుత్వ బాధ్యత – గత ప్రభుత్వ చీకటి రోజులను స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఎదుర్కొన్నాం – దేశంలో అంతర్గత సుస్థిరత దెబ్బ తీసేవారిపై ఓ కన్నేసి ఉంచాలి – విదేశీ శక్తుల అజెండాను మోస్తున్న వారిపట్ల అప్రమత్తత అవసరం – అంతర్గత శత్రవులను ఓ కంట కనిపెట్టాలి – ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తాం – …
Read More »అభివృద్ధి ప్రతి గ్రామానికి.. సంక్షేమం ప్రతి ఇంటికి చేరాలి…
కాకినాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి ప్రతి గ్రామానికి.. సంక్షేమం ప్రతి ఇంటికి చేరాలనే కొత్త ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లు పనిచేస్తున్నట్లు రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గం పండూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్..కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కుడా చైర్మన్ తుమ్మల …
Read More »కాకినాడలో తమ నూతన శాఖను ప్రారంభించిన ఐసిఐసిఐ బ్యాంక్ఇందులో 24 x 7 అందుబాటులో ఉండే ఎటిఎం ఉంది
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐసిఐసిఐ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోని వెంకట్ నగర్‌లో తమ నూతన శాఖను ఏర్పాటు చేసింది. నగరంలో బ్యాంకు యొక్క నాల్గవ శాఖ అయిన ఈ శాఖలో ఎటిఎం సౌకర్యం కూడా ఉంది. కాకినాడ కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ సగిలి షాన్ మోహన్, ఐ.ఎ.ఎస్.ఈ శాఖను ప్రారంభించారు.ఈ శాఖ పొదుపుమరియు కరెంట్ ఖాతాలు, స్థిర మరియు పునరావృత డిపాజిట్లు మరియు వ్యాపార రుణం, గృహ రుణం, వ్యక్తిగత రుణం, ఆటో రుణం మరియు విద్యా రుణం వంటి రుణాలతో …
Read More »కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు
-అధికారుల నిర్లక్ష్యంతో దేశభద్రతకు తీవ్ర ముప్పు -మొత్తం నెట్ వర్క్‌ను బ్రేక్‌డౌన్ చేస్తాం -పీడీఎస్ బియ్యంతో ఉన్న షిప్ సీజ్ చేయండి -కాకినాడ పోర్టులో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యం సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు. ఇక్కడ నుంచి ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నార’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తీర ప్రాంతంలో …
Read More »ఘనంగా సూర్యకాంతం శత జయంతి సభ
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినీ జగత్తులో ఆంధ్రుల అసమాన అత్తగారి పాత్రలో నిష్ణాతురాలిగా దశాబ్దాల పాటు తన ప్రాభవాన్ని కొనసాగించిన గొప్ప నటీమణి సూర్యకాంతం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం సాయంత్రం కాకినాడలో దంటు కళాక్షేత్రంలో ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కార్యవర్గ సభ్యులు దంటు భాస్కరరావు అధ్యక్షతన సూర్యకాంతం శత జయంతి సభ ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన మండలి బుద్ధప్రసాద్ సూర్యకాంతం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా …
Read More »స్వచ్ఛమైన, పరిశుభ్రమైన భారతదేశానికై అందరూ కృషి చెయ్యాలి
-జిల్లా క్షేత్ర ప్రచార అధికారి శ్రీరామ మూర్తి కందాళ ఐ.ఐ.ఎస్ -పారిశుధ్య కార్మికులకు ఆప్రాన్లు పంపిణీ -స్వచ్ఛభారత్ పై నిర్వహించిన వివిధ పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేత -“అమ్మ పేరిట ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన అధికారులు -అలరించిన సాంగ్ అండ్ డ్రామా కళాకారుల మ్యాజిక్ షో కాకినాడ, సెప్టెంబర్ 28: స్వచ్ఛమైన, పరిశుభ్రమైన భారతదేశానికై కృషి చెయ్యాలని కేంద్ర ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి శ్రీరామ మూర్తి కందాళ ఐ.ఐ.ఎస్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు …
Read More »కాకినాడ బీచ్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధులుగా ఉన్నాం
-జనవరిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు సన్నాహాలు -అక్టోబర్ నాటికి పర్యాటకులకు వినియోగంలోకి కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ -ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రోద్బలంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి చర్యలు -పిఠాపురంలోని యూ.కొత్తపల్లిలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సందర్శించన.. అడ్డంకులు అధిగమించి త్వరలోనే అదుబాటులోకి తెస్తామని హామీ -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధులుగా ఉన్నామని …
Read More »కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : 78వ స్వాతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అధికారికంగా పాల్గొన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పవన్‌కల్యాణ్ మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది అమరుల త్యాగాల ద్వార వచ్చిన ఈ స్వాతంత్య్రం వేడుకల వేళ తాము ఆనందించాల్సిన దానికంటే.. దేశ బాధ్యతను గుర్తు చేసుకునే రోజు అని.. ఇలాంటి బాధ్యతే తనను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిందని …
Read More »రేషన్ బియ్యం అక్రమ రవాణాకి అడ్డుకట్ట వేసి తీరుతాం
-అక్రమ రవాణాను అడ్డుకునేందుకే కాకినాడ పోర్టులో చెక్ పోస్టు -చెక్ పోస్టుల వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారానికి చర్యలు -వారంలో అదనంగా మరో రెండు చెక్ పోస్టుల ఏర్పాటు.. సిబ్బంది సంఖ్య పెంపు -రోజుకి వెయ్యికి పైగా లారీలు పాస్ అయ్యే విధంగా ఏర్పాట్లు -కాకినాడ యాంకరేజీ పోర్టును దుర్వినియోగం చేశారు -ఒక కుటుంబం కోసం పోర్టు లేదు -బియ్యం సీజ్ వ్యవహారంలో విచారణ సాగుతోంది -బాధ్యులపై క్రిమినల్ చర్యలు.. 41ఏ నోటీసులు.. అరెస్టులు -కాకినాడ కలెక్టరేట్ లో పోర్టు కార్మికులు, ట్రాన్స్ పోర్టర్లు, …
Read More »
Prajavartha Online Telugu News