Breaking News

Tag Archives: machilipatna

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో స్ట్రాంగ్ రూములకు మూడంచెల పటిష్టమైన భద్రత కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో త్రాగునీరు, విద్యుత్ సరఫరా పరిస్థితి, ఉపాధి హామీ, శాంతిభద్రతలు అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ విసీ హాల్ నుండి సి ఎస్ వీసీలో పాల్గొన్నారు. జిల్లాలో తాగునీటి, విద్యుత్ సరఫరా పరిస్థితి …

Read More »

ఏప్రిల్ నెల పింఛన్లు మే 1వ తేదీనే పింఛనుదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ

-బ్యాంక్ ఖాతాలు లేని వారికి వారి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ -పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదు -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఏప్రిల్ నెల పింఛన్లు మే 1న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని, బ్యాంక్ ఖాతా లేని వారికి వారి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. …

Read More »

పాత్రికేయులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలు మీడియా కవరేజ్ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా ప్రతినిధులకు అథారిటీ లెటర్స్ జారీ చేసింది. వీటిని పోలింగ్ కౌంటింగ్ తేదీలకు ముందుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందజేయడం జరుగుతుంది. పోలింగ్ విధుల్లో ఉన్న పాత్రికేయులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకొనదలచిన వారు 12D ఫారాలు కలెక్టరేట్లో లోని మీడియా సెంటర్ నందు ఈరోజు(18.4.2024) నుండి జారీ చేయడం జరుగుతుంది. భర్తీ చేసిన 12D …

Read More »

పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం !!

-రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తాడిగడప (పెనమలూరు), నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమం, పారదర్శకతతో కూడిన పాలన, పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ అన్నారు. మంగళవారం పెనమలూరు నియోజకవర్గంలో ఆయన పలు సిసి రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపనలు చేశారు. ఉదయం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని గుంటతిప్ప డ్రైన్ రోడ్డు నుండి విజయ దుర్గ ఆగ్రో ఇండస్ట్రీస్ వరకు 30 లక్షల …

Read More »

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పరిశీలన…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మంగళవారం స్థానిక లేడీ యాoప్తిల్ జూనియర్ కళాశాల సందర్శించి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగా ఈరోజు స్థానిక లేడీ యామ్థిల్ కళాశాలలో పరీక్షల నిర్వహణ పరిశీలించినట్లు తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 59 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 21532 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ పరీక్షల …

Read More »

మచిలీపట్నం నుండి అరుణాచల గిరిప్రదక్షిణ కోసం స్పెషల్ బస్సు 

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి నెల పౌర్ణమికి భక్తుల సౌకర్యార్థం అరుణాచల గిరిప్రదక్షిణ కోసం నడుపబడుతున్న మచిలీపట్నం ఆర్టీసీ స్పెషల్ బస్సు ఈ మాసం పౌర్ణమికి ఈ నెల 22 వ తేదీన సాయంత్రం 05.00 గం. లకు మచిలీపట్నం నుండి బయలుదేరి రేపల్లె మీదుగా శ్రీకాళహస్తి, కాణిపాకం, అర్ధవీడు, సిరిపురం, అరుణాచలం వెళ్లి ది.23.2.2024 వ తేదీన పౌర్ణమి రోజు దైవదర్శనం, అరుణాచల గిరి ప్రదక్షణ చేసుకొని అనంతరం కంచి, విష్ణుకంచి, కామాక్షిమ్మగుడి, బంగారుబల్లి, తిరుత్తణి, దర్శించుకొని మచిలీపట్టణం 25వ …

Read More »

పాల సేకరణలో మంచి పురోగతి సాధించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న పాలవెల్లువ రెండో దశ కింద చేపట్టిన 8 మండలాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని పాల సేకరణలో మంచి పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ స్పందన సమావేశం మందిరంలో జగనన్న  పాలవెల్లువపై సంబంధిత అధికారులతో  సమావేశం నిర్వహించి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న పాల వెల్లువ  రెండవ దశలో 8 మండలాల్లో ఏర్పాటుచేసిన …

Read More »

నర్సింగ్ కళాశాల శంకుస్థాపన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలి !!

-జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంనర్సింగ్ కళాశాల శంకుస్థాపన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల సందర్శించి శంకుస్థాపన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 5 వ తేదీన ( సోమవారం ) కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వర్ట్యువల్ విధానంలో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి సాయంత్రం …

Read More »

ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి రాజాబాబు బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నెలవారి తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆవరణలో గల ఈవీఎం గోడౌన్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి ఈవీఎం గోడౌన్ సీళ్లు తనిఖీ చేశారు, సీసీ కెమెరాలు పనిచేస్తున్నది లేనిది ఆరా తీశారు. సెక్యూరిటీ పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ల్యాండ్ స్కేప్ డెవలప్మెంట్ లో భాగంగా మెరక పనులు పరిశీలించారు. సందర్శకులకు అవసరమైన …

Read More »

మున్సిపల్ కార్పొరేషన్ పార్కును ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో నూతనంగా రూపుదిద్దుకున్న యర్రా నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పార్కును రాష్ట్ర పురపాలన పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఐఏఎస్ ప్రారంభోత్సవం చేశారు. బుధవారం ఆమె జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ ఇంచార్జి యువ నాయకులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టుబాబు), దివంగత యర్రా నాగేశ్వరరావు తనయుడు యర్రా సుబ్బారావులతో కలిసి 46వ డివిజన్, పంచాయితీ రాజ్ ఎంప్లాయిస్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ …

Read More »