-మొత్తం 31,336 స్వయం సహాయక సంఘాలు -జిల్లాలో 3,07,510 మంది పొదుపు సంఘ సభ్యులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో 31,336 స్వయం సహాయక సంఘాలలో 3,07,510 మంది పొదుపు సంఘం అక్క చెల్లెమ్మలను రుణ విముక్తులను చేసేందుకు వైఎస్సార్ ఆసరా ద్వారా వరుసగా నాల్గవ విడత రూ. 295.02 కోట్ల నగదు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జమ చేయడంతో పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హలో జరిగిన జిల్లా కార్యక్రమంలో జిల్లా …
Read More »Tag Archives: machilipatna
కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు ఏర్పాటు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా కలెక్టరేట్ ఆవరణలో ల్యాండ్ స్కేప్ డెవలప్మెంట్ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ పెద్ది రోజా వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ల్యాండ్ స్కేప్ అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రీనరీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న ficus(multi), Malpighia(cone) వంటి ప్రత్యేక రకాలైన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలో ట్రాఫిక్ ఐలాండ్ లో సత్యమేవ జయతే ప్రభుత్వ అధికార …
Read More »
Prajavartha Online Telugu News