Breaking News

కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు ఏర్పాటు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా కలెక్టరేట్ ఆవరణలో ల్యాండ్ స్కేప్ డెవలప్మెంట్ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ పెద్ది రోజా వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ల్యాండ్ స్కేప్ అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రీనరీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న ficus(multi), Malpighia(cone) వంటి ప్రత్యేక రకాలైన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలో ట్రాఫిక్ ఐలాండ్ లో సత్యమేవ జయతే ప్రభుత్వ అధికార చిహ్నం నాలుగు సింహాల స్థూపం ఏర్పాటు పనులు కలెక్టర్ పరిశీలించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *