పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్య వ్యవస్థ. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల లో చదువుకునే పిల్లలకి స్కూల్ కిట్ (జగనన్న విద్యకానుక)గా అందిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని మన కృష్ణా జిల్లా లో పెనమలూరు జడ్ పి హైస్కూల్ లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా కలెక్టరు రంజిత్ భాష, స్థానిక శాసనసభ్యులు కె.పార్థసారథి, ఏపీ ఎస్ ఆర్ టి సి రీజినల్ చైర్మన్ తాతినేని. పద్మావతీ పాల్గొని జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Read More »Tag Archives: PENAMALURU
ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు…
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పెనమలూరు గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యులు కొలుసు పార్థసారధి నాయకత్వంలో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి టి కె ఆర్ ల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ మరియు కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి సభ్యుడు కొడాలి శ్రీధర్ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ మరీదు మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు పథకాలు అందే విధముగా ప్రతి …
Read More »జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి…
-అధికారులకు సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ ఆదేశం పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ అధికారులను ఆదేశించారు. పెనమలూరు మండలంలోని పెనమలూరు, వణుకూరు, గ్రామాలలోని అర్బన్ హౌసింగ్ లే ఔట్ల పనులు, వాటిలో మౌలిక సదుపాయాల పనులను మంగళవారం అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా లే ఔట్లలో ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్దిదారులను కలిసి వారి సమస్యలను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ అడిగి …
Read More »సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవలందించాలి…
-ఎపిఎస్ఐఆర్డీ డైరెక్టరు జె.మురళీ పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవలందించాలని ఆంధ్రప్రదేశ్ ఇనిస్టూట్ ఆఫ్ రూరల్ డవలఫ్మెంట్ (APSIRD) డైరెక్టరు జె.మురళి అన్నారు. పెనమలూరు మండలం పెదపులిపాక, పెనమలూరు-2,3 గ్రామ సచివాలయాలను గురువారం ఎపిఎస్ఐఆర్డీ డైరెక్టరు జె.మురళీ జెడీ వరప్రసాద్, జెడ్పీసీఈవో సూర్యప్రకాశరావులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టరు మురళీ గ్రామ సచివాలయాల పరిదిలో ప్రజలకు అందిస్తున్న సేవలు పై రికార్డులను పరిశీలించి, పెండింగ్ లో ఉన్న అంశాలు త్వరిత …
Read More »
Prajavartha Online Telugu News