పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్య వ్యవస్థ. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల లో చదువుకునే పిల్లలకి స్కూల్ కిట్ (జగనన్న విద్యకానుక)గా అందిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని మన కృష్ణా జిల్లా లో పెనమలూరు జడ్ పి హైస్కూల్ లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా కలెక్టరు రంజిత్ భాష, స్థానిక శాసనసభ్యులు కె.పార్థసారథి, ఏపీ ఎస్ ఆర్ టి సి రీజినల్ చైర్మన్ తాతినేని. పద్మావతీ పాల్గొని జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Prajavartha Online Telugu News