యనమలకుదురు, నేటి పత్రిక ప్రజావార్త : యనమలకుదురు గ్రామంలో బుధవారం రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ పర్యటనకు విశేష స్పందన లభించింది. దేశంలో ఎక్కడ లేనంత విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన జగనన్న ను ఆశీర్వదించి ప్రతి ఒక్క ఓటరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ పెనమలూరు వైసీపీ అభ్యర్ధి జోగి రమేష్ ఓటర్లను అభ్యర్ధించారు. జోగి రమేష్ కు తమ ఓటు ఫ్యాన్ గుర్తుకే వేస్తామంటూ జగనన్న లేనిదే రాష్ట్రం లేదంటూ …
Read More »Tag Archives: PENAMALURU
పేదలకు పథకాల అమలు జగనన్నకే సాధ్యం… : రాజీవ్
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గడప గడపకు ఫ్యాన్ గుర్తు ప్రచార కార్యక్రమంలో తాడిగడప వైస్సార్ పట్టణంలోని 14వ డివిజన్లో జోగి రాజీవ్, జోగి రోహిత్ పాల్గొని పేదలకు పథకాల అమలు జగనన్నకే సాధ్యమని రాజీవ్ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ షేక్ బాజి బాబు, జెసాఎస్ కన్వీనర్ యారగడ్డనాగబాబు, వీరబాబు, బీసీ సంఘం కార్యదర్శికోసూరి నరేష్ కుమార్, కసిరెడ్డి అనిల్ రెడ్డి, దసమంతరవు, వరప్రసాద్, రుహు, రహీం తదితరులు పాల్గొన్నారు.
Read More »గ్రామాల్లో మంత్రి జోగి రమేష్ ఎన్నికల ప్రచారం
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కంకిపాడు మండల పరిధిలోని మారేడుమాక, మంతెన గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ కి ఆయా గ్రామాల ప్రజలు నుండి విశేషణ ఆదరణ లభించింది. మంత్రి జోగి రమేష్ ని గ్రామలలోని మహిళలు హారతులతో స్వాగతించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయతతో పలకరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంటే మరల ఓటువేసి జగనన్నను రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, పెనమలూరు శాసనసభ్యునిగా నన్ను గెలిపించాలంటూ …
Read More »గడపగడపకు కార్యక్రమంలో జోగి రమేష్
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ నిర్వహించారు. ఏ గడపకు వెళ్ళిన ఏ క్షణం ఎన్నికలు జరిగినా జగనన్నకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్న అక్క చెల్లెమ్మలు. అడుగడుగునా యువకుల కేరింతలతో ముందుకు పర్యటన సాగింది. ఆదివారం కంకిపాడు మండలంలోని పునాదిపాడు గ్రామం నందు గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహిస్తూ, ప్రజలతో మమేకమవుతూ, పట్టణంలో ఉన్న ప్రతి సమస్యకు …
Read More »కోలాహలంగా జోగి నామినేషన్
-ఎడ్లబళ్లు, గుర్రాలతో కేరింతలు -గెలుపు గుర్రం నాదేనని జోగి ధీమా -దేవభక్తుని వర్గం హల్ చల్ పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పదివేల ఓట్ల మెజార్టీతో పెనమలూరు గెలుపు గుర్రం తనదేనని మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మండల రెవెన్యూ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జోగీ రమేష్ మాట్లాడుతూ పెనమలూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి గెలుపులో బడుగు బలహీన వర్గాల నాయకులదేనని పేర్కొన్నారు. జగనన్న ప్రభుత్వం మైనార్టీలకు, దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల …
Read More »వైసీపీ ఇంటింటి ప్రచారంలో మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీలోని 13వ డివిజన్ లో మంత్రివర్యులు జోగి. రమేష్ తనయుడు జోగిరాజీవ్ విస్తృతంగా గడపగడపకు వైఎస్ఆర్సిపి ప్రచారాన్ని నిర్వహించారు. . ఈ విషయంపై జోగి రాజీవ్ మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి స్వయం సహాయం సంఘాల మహిళలను గుర్తించి కేవలం ఒక యనమలకుదురులో 6000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు పేదరిక నిర్మూలన దిశగా ఆసరా అనే పథకం ద్వారా డ్వాక్రా రుణమాఫీ చేసిన ఘనత …
Read More »జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం సిద్ధం కార్యక్రమం… : జోగి రమేష్
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం మా బోళ్ళపాడు గ్రామం సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ పాల్గొనున్నారు. ఉయ్యూరు గ్రామంలో శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు, బూత్ కన్వీనర్లు వివిధ అనుబంధ విభాగాల సభ్యులు మరియు కార్యకర్తలతో ఏర్పాటుచేసిన జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం మా బోళ్ళపాడు గ్రామం సిద్ధం కార్యక్రమంలో పాల్గొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ …
Read More »రైతుల వద్దకు నేరుగా వెళ్లి వాస్తవ పరిస్థితిని పరిశీలించిన కేంద్ర బృంద సభ్యులు
-ఇటీవల మిచాంగ్ తుఫాన్ కు దెబ్బతిన్న వరి పంటలను అంతర్ మంత్రిత్వ బృందం పరిశీలించింది. పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం మధ్యాహ్నం అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ న్యూఢిల్లీ నేతృత్వంలో సభ్యులు రాకేష్ కుమార్ , మహేంద్ర చండాలియా ( ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం ) కృష్ణాజిల్లా విస్తృతంగా పర్యటించారు. కంకిపాడులో బ్యాంకు కాలనీ లోని రైతు భరోసా కేంద్రం 2 లో ఛాయాచిత్ర ప్రదర్శన ,పంటనష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించారు. అనంతరం …
Read More »మెరుగైన పౌష్టికాహారంతోనే ఆరోగ్యం,చక్కటి విద్యాభ్యాసం !! జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
-కానూరు జడ్పీ హైస్కూల్లో జగనన్న గోరుముద్ద పథకం అమలు తీరు అకస్మిక పరిశీలన -మెరుగైన పౌష్టికాహారంతోనే ఆరోగ్యం,చక్కటి విద్యాభ్యాసం సాధ్యమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. కానూరు , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథక అమలు తీరును స్వయంగా తెలుసుకునేందుకు కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు ఏ ఎస్ ఎన్ ఆర్ ఏ జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం కలెక్టర్ పి. రాజాబాబు ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …
Read More »పెనమలూరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా అధ్యక్షతన పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామం అక్కినేని కన్వీన్షన్ హాల్ నందు నిర్వహించిన పెనమలూరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. కృష్ణాజిల్లా ఇంచార్జి మంత్రి ఆర్ కె రోజా అధ్యక్షతన నిర్వహించిన పెనమలూరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి హాజరై స్థానిక శాసనసభ్యులు కొలుసు పార్థసారధి ద్వారా నియోజకవర్గంలో అన్ని పభుత్వ శాఖలు సమీక్షించారు , నియోజకవర్గం లో అభివృద్ధి పనులపై సమీక్షించి మరియు …
Read More »
Prajavartha Online Telugu News