Breaking News

Tag Archives: reddygudem

ఏపీ సమగ్రాభివృద్ధి చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం…

-రాష్ట్ర పునఃనిర్మాణమే లక్ష్యంగా ఉమ్మడి మేనిఫెస్టో -మైలవరం తేదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ -రెడ్డిగూడెం మండలంలో ఎన్నికల ప్రచారం రెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అన్ని వర్గాల వారి ఆర్థిక అభివృద్ధికి ఉమ్మడి కూటమి మేనిఫెస్టో నిలుస్తోందని మైలవరం తెదేపా మహాకూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలంలోని సాయన్నపాలెం గ్రామంలో ఆయన గురువారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేపీ తో పాటు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల …

Read More »

రానున్నది చంద్రన్న రాజ్యమే…

రెడ్డిగూడెం. నేటి పత్రిక ప్రజావార్త : మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు సినియర్ తెలుగుదేశం నాయకులు యనమల రామకృష్ణుడు బుధవారం రెడ్డిగూడెం పట్టణం లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు, జనసేన నాయకులు అక్కల రామ్మోహన్ (గాంధీ) తో కలిసి యనమల రామకృష్ణుడు ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ జగన్ మళ్ళీ అధికారం లోకి వస్తే మన రాజధాని …

Read More »

జగనన్న పాలవెల్లువ పథకంతో పాడి రైతులు జీవనవిధానం మెరుగు…

-జగనన్న పాల వెల్లువ పధకాన్ని ప్రతీ పాడి రైతు సద్వినియోగంచేసుకోవాలి రెడ్డిగూడెం,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న పాల వెల్లువ పధకం ద్వారా పాడి రైతుల జీవన విధానం మెరుగుపడిందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. రెడ్డిగూడెం మండలం కూనపరాజ పర్వ గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై పాడి రైతులు, ప్రమోటర్లు, అధికార్లతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పాడి రైతుల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతుల జీవితాలలో వెలుగులు : జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత

రెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతుల జీవితాలలో వెలుగులు నింపుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత అన్నారు. రెడ్డిగూడెం మండలం కూనపరాజపర్వ గ్రామంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ప్రగతిపై అధికారులు, ప్రమోటర్లు, పాడి రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ జగనన్న పాల వెల్లువ ద్వారా జిల్లాలోని కొంతమంది పాడి రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారన్నారు. మిగిలిన పాడి …

Read More »

రైతులు ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలలో విక్రయించి మద్దతు ధరను పొందాలి : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

రెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు తాము పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలలో విక్రయించి మద్దతు ధరను పొందాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అన్నారు. రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామంలోని రైతులను వారి ధాన్యం కళ్లాల వద్ద కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు పండించిన ధాన్యానికి మద్దత్తు ధర అందించేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని …

Read More »