ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్–2026ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఉయ్యూరు శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉయ్యూరులోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విజిలెన్స్, నిజాయితీ, సమగ్రత (ఇంటిగ్రిటీ) ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ విజిలెన్స్ ఇన్‌చార్జి బి. హరీష్ మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విజిలెన్స్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో నిజాయితీ, నైతిక విలువలను …
Read More »Tag Archives: vuyyuru
ఉయ్యూరులో గిరిజన సంక్షేమ వసతి గృహ పాఠశాలను తనిఖీ చేసిన రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి
ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉయ్యూరులోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ వసతి గృహ పాఠశాలను రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన తన సిబ్బందితో గురువారం ఉదయం ఉయ్యూరులోని రాజేంద్ర నగర్ లో గల బాలుర గిరిజన సంక్షేమ వసతి గృహ పాఠశాలతో పాటు అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత ఆయన గిరిజన సంక్షేమ వసతి గృహ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. మధ్యాహ్నం భోజనం …
Read More »ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఎన్జీవో భవనం ఒక వేదిక కావాలి
-ఎన్జీవో భవనానికి సజ్జ రామారావు ఎన్జీవో భవనంగా నామకరణ ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కెవి శివారెడ్డి, ఎ విద్యా సాగర్ ఉయ్యురు, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎదురైన సమస్యలను చర్చించుకోవడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎన్జీవో హోమ్ ఒక వేదికల కావాలని ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కెవి శివారెడ్డి అన్నారు. స్థానిక గండిగుంట బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఏపీ ఎన్జీజీఓస్ భవనంను శుక్రవారంనాడు ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కెవి శివారెడ్డి, ఎ విద్యా సాగర్ …
Read More »ఉయ్యూరులో మంత్రి జోగి రమేష్ లోక కల్యాణార్థం విశేషంగా పూజలు
ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉయ్యూరు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీవేణుగోపాలస్వామి, పంచ పట్టాభిరామస్వామి ఆలయాల్లో లోక కల్యాణార్థం మండల అభిషేక మహోత్సవాలు, మహాశాంతి హోమం విశేష పూజా కార్యక్రమాలను రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ శనివారం వైభవంగా నిర్వహించారు. ముందుగా మంత్రి జోగి రమేష్‌కు పాలకవర్గం, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి జోగి రమేష్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని వేణుగోపాలస్వామి, పంచ పట్టాభి రామస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అభిషేక, మహాశాంతి …
Read More »
Prajavartha Online Telugu News