Breaking News

ఇంఛార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి గా ఎస్ భాస్కర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం మధ్యాహ్నం జిల్లా పౌర సరఫరాల అధికారి గా కే ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. స్ధానిక కలక్టరేట్ ఆవరణలోని జిల్లా పౌర సరఫరాల అధికారి వారి కార్యాలయంలో ఇంఛార్జి డి ఎస్ వో గా భాద్యతలు స్వీకరించారు. కే ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తో పాటు గా జిల్లా హౌసింగ్ పిడి గా భాస్కర్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంఛార్జి డి ఎస్ వో గా వ్యవహరిస్తున్న ఏ ఎస్ వో ఎమ్. నాగంజనేయులు స్థానంలో జిల్లా కలక్టర్ పి ప్రశాంతి , డి ఎస్ వో ఇంఛార్జి బాధ్యతలను ఎస్. భాస్కర్ రెడ్డి కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *