Breaking News

మొక్కలు నాటిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చలో బస్తీ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యాధరపురంలో ఎమ్మెల్యే సుజనా మొక్కలు నాటారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 39 వ డివిజన్ లో మాలెం పాటి భాస్కరరావు పాఠశాల వద్ద ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కూటమినేతలతో కలిసి ఎమ్మెల్యే సుజనా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గావ్ బస్తీ చలో అభయాన్ లో భాగంగా అంబేద్కర్ జయంతి రోజున మొక్కలు నాటడం సంతోషకరమన్నారు.
ప్రధాని మోడీ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుందని సుజనా చౌదరి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *