Breaking News

ఎంబిబియ‌స్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల్లో కాపీయింగ్ పై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాలి

-డిఎంఇని ఆదేశించిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ ప్ర‌భుత్వ సిద్దార్ధ మెడిక‌ల్ కాలేజీలో ఎంబిబియ‌స్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల్లో కాపీయింగ్ జ‌రిగిన‌ ఘటన ప‌ట్ల వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆగ్ర‌హం, ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించి లోతైన విచార‌ణ జ‌రిపి స‌మ‌గ్ర‌మైన నివేదిక‌ను అంద‌జేయాల‌ని డిఎంఇ డాక్ట‌ర్ న‌ర‌సింహంను మంత్రి ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌కు దారితీసిన వ్య‌వ‌స్థాగ‌త‌, వ్య‌క్తిగ‌త లోపాల‌పై దృష్టి సారించి, ఇటువంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌ల్ని తీసుకునే దిశ‌గా నివేదిక ఉండాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *