Breaking News

టీజీటీ సోషల్ స్టడీస్ పరీక్షకు 85.20% మంది హాజరు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
మెగా డీఎస్సీలో భాగంగా శుక్రవారం రెండు సెషన్లలో జరిగిన టీజీటీ (నాన్ లాంగ్వేజ్) సోషల్ స్టడీస్ (ఇంగ్లీష్ మీడియం) పరీక్షకు 24739 అభ్యర్థులకు గానూ 21079 (85.20%)మంది హాజరయ్యారని మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం విజయనగరం జిల్లాలో (89.37%), మధ్యాహ్నం కృష్ణా జిల్లాలో (92.68%) అత్యధికంగా అభ్యర్థులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *